గృహ హింస చట్టం ప్రకారం ఎవరు ఎవరిపైనైనా కేసు పెట్ట వచ్చు. భర్తలు కూడా గృహ హింస కేసు పెట్టవచ్చు. అయితే సాధారణంగా భార్యలే బాధితులుగా ఉంటారు. భర్తలు కేసులు పెట్టే పరిస్థితి చాలా అరుదుగా మాత్రమే ఉంటుంది.