Saturday, December 7, 2024
More
    Homeకుటుంబ సమస్యలుతన తల్లితండ్రుల సంరక్షణ చూడని భార్య నుంచి భర్త విడాకులు తీసుకోవచ్చా?

    తన తల్లితండ్రుల సంరక్షణ చూడని భార్య నుంచి భర్త విడాకులు తీసుకోవచ్చా?

    తప్పకుండా తీసుకోవచ్చు. ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా దీనిపై రూలింగ్‌ ఇచ్చింది. కుటుంబం అంటే భర్త ఒక్కరే కాదు అత్తమామలు కూడా కలిసి ఉంటారు. వారి బాబోగులు చూసుకోవాల్సిన బాధ్యత భార్యపైన కూడా ఉంటుంది. ఆమె అందుకు అంగీకరించకపోతే క్రూరత్వం అనే గ్రౌండ్‌ క్రింద భర్త విడాకులు పొందవచ్చు.

    Most Popular