తల్లితండ్రులు కోల్పయిన పిల్లలకు చట్ట ప్రకారం మొదటి సంరక్షకులుగా తాత,నాయనమ్మ ఉంటారు. వారు లేకపోతే మేనమామ ఉంటాడు. మేనమామ కూడా లేకపోతే తాత,అమ్మమ్మ ఉంటారు. వీరు కూడా లేకపోతే ఆ పిల్లలకు సంరక్షకులు ఎవరు ఉంటారనేది కోర్టు నిర్ణయిస్తుంది.