Thursday, May 9, 2024
More
    Homeకుటుంబ సమస్యలుముసలివారిగా మారిన తల్లితండ్రులను పిల్లలు సంరక్షించకుంటే చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు?

    ముసలివారిగా మారిన తల్లితండ్రులను పిల్లలు సంరక్షించకుంటే చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు?

    వయసు మళ్లిన తల్లితండ్రులను పోషించాల్సిన బాధ్యత పూర్తిగా పిల్లలపై ఉంటుంది. పిల్లలంటే కేవలం కొడుకులేకాదు కూతుళ్లపైన కూడా ఉంటుంది. ఇది ధర్మం కూడా. ఇది ధర్మమే కాదు సిఆర్‌పిసి సెక్షన్‌ 125 ప్రకారం ఏ బిడ్డలయితే తల్లితండ్రులను షోషించడానికి ఇష్టపడరో ఆ బిడ్డల నుండి తల్లితండ్రులు సంరక్షణ కోరుకోవచ్చు. మనోవర్తి కూడా పొందవచ్చు. ఒక వేళ మనోవర్తి చెల్లించకపోతే బిడ్డలను కోర్టు జైలుకు పంపిస్తుంది.

    Most Popular