Monday, October 14, 2024
More
    Homeకుటుంబ సమస్యలుమైనర్లు తమ ఆస్తులను అమ్ముకునే హక్కు ఉంటుందా?

    మైనర్లు తమ ఆస్తులను అమ్ముకునే హక్కు ఉంటుందా?

    సాధారణంగా మైనర్ల ఆస్తులను అమ్మకూడదు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం కోర్టు అనుమతి మేరుకు కోర్టు పర్యవేక్షణలో మైనర్ల సంక్షేమం కోసం ఆస్తులను సంరక్షకుడు అమ్మవచ్చు. అయితే వచ్చిన డబ్బును కూడా కోర్టులోనే డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. కోర్టు ఆజమాయిషీలో ఆ సొమ్మును ఖర్చు చేయాల్సి ఉంటుంది.

    Most Popular