Friday, January 17, 2025
More
    Homeకుటుంబ సమస్యలుమైనర్‌ కోరిక మేరకు మధ్యలో సంరక్షకుడిని మార్చవచ్చా?

    మైనర్‌ కోరిక మేరకు మధ్యలో సంరక్షకుడిని మార్చవచ్చా?

    మైనర్‌ తనంతట తాను స్వతహాగా సంరక్షకుడిని మార్చుకునే హక్కు లేదు. ప్రస్తుతమున్న సంరక్షకుడి వల్ల తనకు హాని జరుగుతుందని భావిస్తే కోర్టును ఆశ్రయించి న్యాయం పొందవచ్చు. కోర్టులో సరైన ఆధారాలు చూపి సంరక్షకుడిని మార్చుకోవచ్చు.

    Most Popular