Tuesday, April 30, 2024
More
    Homeకుటుంబ సమస్యలుమైనర్లకు పెద్ద ఎత్తున ఆస్థి ఉంటే వాటి నిర్వహణ హక్కు ఒక్క సంరక్షుడికి మాత్రమే ఉంటుందా…బంధువులకు...

    మైనర్లకు పెద్ద ఎత్తున ఆస్థి ఉంటే వాటి నిర్వహణ హక్కు ఒక్క సంరక్షుడికి మాత్రమే ఉంటుందా…బంధువులకు కూడా ఉంటుందా ?

    మైనర్లకు ఎంత ఆస్తి ఉన్నప్పటికీ సంరక్షకుడిగా ఎవరైతే ఉంటారో అతనికి మాత్రమే ఆ ఆస్తిపై అధికారులు, హక్కులు ఉంటాయి. అతని కూడా సర్వ హక్కులు ఉండవు. కేవలం ఆ ఆస్తిని సంరక్షించే హక్కు మాత్రమే ఉంటుంది. బంధువులకు ఎటువంటి హక్కు ఉండదు.

    Most Popular