కచ్చితంగా తీసుకోవచ్చు. విడాకుల తీసుకోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఎప్పటికీ నయం కాని జబ్బు ఉండడటం. సంసారానికి పనికిరాకపోవడమన్నది నయం కాని జబ్బు లాంటిదే. అంతేకాక సంసార సుఖం ఇవ్వకపోవడం వేధింపుల కిందకు కూడా వస్తుంది. ఈ రెండు కారణాల రీత్యా భార్యకు కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది.