Thursday, January 16, 2025
More
    Homeకుటుంబ సమస్యలువిడాకులు తీసుకున్నాక పిల్లలు తండ్రివద్దే ఉంటే సంపాదనాపరురాలైన భార్య నుండి ధనం పొందవచ్చా…

    విడాకులు తీసుకున్నాక పిల్లలు తండ్రివద్దే ఉంటే సంపాదనాపరురాలైన భార్య నుండి ధనం పొందవచ్చా…

    ఇక్కడ ఆ అవకాశం లేదు. ఆడవాళ్ల సంపాదనను స్త్రీ ధన అంటారు. అంటే వారి సంపాదన వారికే సొంతం. భర్త పిల్లలు తన వద్ద ఉన్నారు కాబట్టి భార్య సంపాదన నుండి ధనాన్ని ఆశించలేడు. అయితే పిల్లలు తల్లి నుండి సంరక్షణ పొందవచ్చు. పిల్లలు తమకు పోషణ లేదు కాబట్టి తల్లి వద్దకు వెళ్లి బ్రతుకుతామని కోరవచ్చు. దానికి కోర్టు కూడా అంగీకరిస్తుంది.

    Most Popular