Wednesday, May 8, 2024
More
    Homeకుటుంబ సమస్యలుపిల్లలను దత్తతు తీసుకోవాలంటే ఉన్న నిబంధనలు ఏమిటి?

    పిల్లలను దత్తతు తీసుకోవాలంటే ఉన్న నిబంధనలు ఏమిటి?

    దత్తత తీసుకునే జంటకు దత్తతకు వచ్చే బిడ్డకు మధ్య వయస్సులో తేడా కచ్చితంగా 15 ఏళ్లకు పై బడి ఉండాలి. దత్తత ఇచ్చే తల్లితండ్రులు వారి సమ్మతిని తెలియజేయాలి. దత్తత పత్రాన్ని తీసుకోవాలి. ఆ పత్రాన్ని రిజిష్ట్రేషన్‌ ఆఫీసులో రిజిష్టర్‌ చేయించుకోవాలి.

    Most Popular