Sunday, October 13, 2024
More
    Homeక్రిమినల్ కేసులువ్యభిచారం కేసులో పట్టుబడితే విటుడికి మాత్రమే శిక్ష పడుతుందా?

    వ్యభిచారం కేసులో పట్టుబడితే విటుడికి మాత్రమే శిక్ష పడుతుందా?

    వ్యభిచారం అనే చట్టారీత్యా నేరం. గతంలో వ్యభిచారం కేసులో పట్టుబడిన మహిళలను బాధితులుగా చూసేవాళ్లు. వారికి ఎటువంటి శిక్ష ఉండేది కాదు. కానీ మారిన పరిస్థితుల్లో వీరిని కూడా శిక్షిస్తున్నారు. వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ మహిళ, విటుడు, వ్యభిచార నిర్వహకుడుకి రెండేళ్ల పాటు కోర్టు శిక్ష విధించవచ్చు. దీంతో తోపాటు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తారు.

    Most Popular