Saturday, December 7, 2024
More
    Homeక్రిమినల్ కేసులువ్యభిచారం కేసులో బెయిల్‌ దొరుకుతుందా..పట్టుబడ్డ విటుడు ఎన్ని రోజుల్లోగా బయటకు రాగలడు?

    వ్యభిచారం కేసులో బెయిల్‌ దొరుకుతుందా..పట్టుబడ్డ విటుడు ఎన్ని రోజుల్లోగా బయటకు రాగలడు?

    వ్యభిచారం చేస్తూ పట్టుబడితే చట్టం దృష్టిలో దోషులు. వారు వ్యభిచారం చేశారు అని రుజువు అయితే విటుడికి, వ్యభిచారం చేసిన మహిళకు, ఆ నిర్వాహకుడికి రెండేళ్ల వరకు శిక్ష పడుతుంది. వీరికి వెనువెంటనే బెయిల్‌ లభించదు. ఆరు రోజుల పాటు రిమాండ్‌ విధిస్తారు.ఆ తర్వాత సునాయసంగానే బెయిల్‌ లభిస్తుంది.

    Most Popular