Sunday, October 13, 2024
More
    Homeక్రిమినల్ కేసులుపోలీసు లంచం అడిగితే ఎలా కేసు పెట్టవచ్చు? ఎంత శిక్ష పడుతుంది?

    పోలీసు లంచం అడిగితే ఎలా కేసు పెట్టవచ్చు? ఎంత శిక్ష పడుతుంది?

    ఏదైనా కేసులో పోలీసులు లంచం తీసుకుంటే ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ప్రకారం నేరం అవుతుంది. ఈ నేరానికి శిక్ష ఐదేళ్ల నుండి ఎనిమిదేళ్ల వరకు ఉంటుంది. అయితే పోలీసులు కేవలం లంచం అడిగినంత మాత్రాన నేరం చేసినట్లు కాదు. పోలీసులు లంచం అడగాలి, ఎదుటి వారు ఆ లంచం ఇవ్వాలి. లంచం ఇచ్చినట్లు కోర్టులో రుజువు కావాలి. అప్పుడే వారికి శిక్ష పడుతుంది.

    Most Popular