Sunday, October 13, 2024
More
    Homeక్రిమినల్ కేసులుఒక్కసారి జైలు శిక్ష పడిన వ్యక్తి శిక్ష పూర్తయ్యేంతవరకు జైల్లో ఉండాల్సిందేనా?

    ఒక్కసారి జైలు శిక్ష పడిన వ్యక్తి శిక్ష పూర్తయ్యేంతవరకు జైల్లో ఉండాల్సిందేనా?

    అవసరం లేదు. సాధారణంగా హత్య కేసులన్నీ జిల్లా కోర్టులోనే మొదట విచారణ జరగుతుంది. అక్కడ విచారణలో శిక్ష పడితే ఆ ముద్దాయి లేదా ఖైదీ 30 రోజుల్లో హైకోర్టుకు బెయిల్‌కు అప్పీల్‌ చేసి బెయిల్‌ పొంది బయటకు రావచ్చు. హైకోర్టులో కూడా బెయిల్‌ రాకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు. బయిల్‌ వచ్చిన తర్వాత ఆ కోర్టులో అసలు కేసుపై విచారణ జరుగుతుంది. ఆ కోర్టులో మీరు తప్పు చేయలేదని వాదనలు సమర్ధవంతంగా వినిపించగల్గితే పూర్తిగా కేసు నుంచి బయటపడవచ్చు.

    Most Popular