Friday, February 23, 2024
More
    Homeక్రిమినల్ కేసులుమైనర్లను బుగ్గ గిల్లడం, ముద్దు పెట్టడం లైంగిక వేధింపుల కిందకు వస్తుందా?

    మైనర్లను బుగ్గ గిల్లడం, ముద్దు పెట్టడం లైంగిక వేధింపుల కిందకు వస్తుందా?

    తప్పనిసరిగా అవుతుంది. ఎవరైనా తల్లితండ్రులు తమ పిల్ల్లలను తమకు ఇష్టం లేకుండా బుగ్గ గిల్లారని, ముద్దు పెట్టారని ఫిర్యాదు చేస్తే సెక్షన్‌ 354 ఐపిసి, పొక్సొ చట్టం ప్రకారం ఏడేళ్ల నుండి 14 ఏళ్ల వరకు శిక్ష పడుతుంది.

    Most Popular