Wednesday, May 8, 2024
More
    Homeక్రిమినల్ కేసులుమైనర్లను కుటుంబ వృత్తుల్లో పనిచేయించుకోవచ్చా? చేయిస్తే శిక్షలు పడతాయా?

    మైనర్లను కుటుంబ వృత్తుల్లో పనిచేయించుకోవచ్చా? చేయిస్తే శిక్షలు పడతాయా?

    మైనర్లను కుటుంబ వృత్తుల్లో పనిచేయించుకోవచ్చు. అయితే 14 ఏళ్లలోపు బాలబాలికలు తప్పనిసరిగా పాఠశాలకు వెళ్లాలి. అది వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు.. ఒక వేళ ఆ తల్లితండ్రులకు తమ పిల్లలను పోషించుకోలేని పరిస్థితి వస్తే ప్రభుత్వానికి అప్పచెప్పాలి. ప్రభుత్వం వారిని బాలల హోమ్స్‌లలో పెట్టి చదువు, విద్యా, అన్ని అవసరాలను తీరుస్తుంది.

    Most Popular