Monday, October 14, 2024
More
    Homeక్రిమినల్ కేసులుకొట్లాటలుమీరు కొట్లాటలో లేరు. కానీ మీ ముందు కొట్లాట జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు. మీ...

    మీరు కొట్లాటలో లేరు. కానీ మీ ముందు కొట్లాట జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు. మీ మీద కూడా కేసు పెట్టారు. చట్టం నుండి ఎలాంటి రక్షణ ఉంటుంది?

    కొట్లాటలో మీరు లేకున్నా మీ పేరును ప్రత్యర్ధి వర్గం వారు కేసులో ఇరికించితే దాన్ని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. ప్రత్యర్ధి వర్గం మీ పేరు సూచించినప్పటికీ పోలీసులు విచారణ చేసి అసలైన దోషులపైనే కేసు పెడతారు. అలా కాకుండా పోలీసుల కూడా కుమ్మక్కయి కేసు పెడితే మీకు రాజ్యాంగబద్దంగా లభించిన హక్కులను చూపుతూ మీరు మానవ హక్కుల కమిషన్‌కు వెళ్లవచ్చు. అదే సమయంలో మీరు కొట్లాటలో లేరని నిరూపించే సాక్ష్యాలను పట్టుకొని పోలీసులపై కూడా కేసు వేయవచ్చు.

    Most Popular