Wednesday, September 18, 2024
More
    Homeక్రిమినల్ కేసులుమద్యం సేవించి వీధుల్లో వీరంగం వేస్తే పబ్లిక్‌ న్యూసెన్స్‌ అవుతుందా?

    మద్యం సేవించి వీధుల్లో వీరంగం వేస్తే పబ్లిక్‌ న్యూసెన్స్‌ అవుతుందా?

    మద్యం సేవించిన వారు ఇంటికెళ్లి హాయిగా నిద్రపోతే ఏ గొడవా ఉండదు. కానీ కొందరు ఎక్కువగా తాగేసి విచక్షణ కోల్పయి రోడ్లపై వీరంగం వేస్తారు. అక్కడ ఉన్న ప్రజలను ఇబ్బంది పెడతారు. వారిని దూషిస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ తాగుబోతు వ్యక్తిపై ఎవరైనా పబ్లిక్‌ న్యూసెన్స్‌ కేసు పెడితే ఏడాది నుండి రెండేళ్ల వరకు శిక్ష పడుతుంది.

    Most Popular