కొట్లాటలో ఒక వ్యక్తి చనిపోతే అందులో పాల్గన్న ప్రత్యర్ధి గ్రూపులోని అందరు వ్యక్తులపై కేసు పెడతారు. అయితే చంపింది ప్రధానంగా ఎవరు అనే దానిని బట్టి ఎ1, ఎ2 ముద్దాలను నిర్ధారిస్తారు. వీరికి శిక్ష ఎక్కువగా పడుతుంది. మిగిలిన వారికి తక్కువ శిక్ష పడే అవకాశముంది.