Sunday, April 28, 2024
More
    Homeక్రిమినల్ కేసులుమనిషి చేయి నరికితే హత్యాయత్నం కేసు అవుతుందా?

    మనిషి చేయి నరికితే హత్యాయత్నం కేసు అవుతుందా?

    సెక్షన్‌ 307 ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ప్రకారం ఒక వ్యక్తి మరో వ్యక్తిపై చంపాలనే ఉద్దేశ్యపూర్వకంగా మారణాయుధాలతో దాడి చేస్తే ఆ వ్యక్తి మృత్యువు నుంచి తృటిలో తప్పించుకొని ఒక కాలు కానీ, చేయి గానీ తెగి పడితే అది హత్యాయత్నం కేసుగానే పరిగణించబడుతుంది. కానీ కొన్ని సందర్బాల్లో చేతులు, కాళ్లు నరికినా అది హత్యాయత్నం కిందకు రాదు. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా జరిగిన గొడవల్లో ఆవేశంతో ఒక వ్యక్తి ఎదుటి వారి చేయి నరికితే అది సాధారణ నేరం కిందకే వస్తుంది. సెక్షన్‌ 326 ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ప్రకారం అతనికి మూడేళ్ల జైలు శిక్ష మాత్రమే పడుతుంది.

    Most Popular