సాధారణంగా రాత్రి పది గంటలు దాటిన తర్వాత ఎవ్వరూ మైకులు పెట్టి గోల చేయకూడదు. కానీ పండగలు, తిరునాళ్ల సమయాల్లో పోలీసులు వారు ప్రత్యేక అనుమతులు ఇస్తారు. ఆ అనుమతులు ఉల్లంఘించి కూడా మైకులతో హోరెత్తిస్తే ఎవరైనా ఫిర్యాదు చేస్తే అది పబ్లిక్ న్యూసెన్స్ అవుతుంది. వీరికి ఏడాది నుండి రెండేళ్ల వరకు శిక్ష పడుతుంది.