Friday, December 6, 2024
More
    Homeక్రిమినల్ కేసులుఏదైనా ఆస్థి వ్యవహారానికి సంబంధించి పోలీసులు జోక్యం చేసుకోని బలవంతంగా సెటిల్‌మెంట్‌ చేస్తే చట్ట ప్రకారం...

    ఏదైనా ఆస్థి వ్యవహారానికి సంబంధించి పోలీసులు జోక్యం చేసుకోని బలవంతంగా సెటిల్‌మెంట్‌ చేస్తే చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు?

    పోలీసు వారికి ఏ సివిల్‌ వివాదంలోనూ తలదూర్చే అధికారం లేదు. శాంతిభద్రతలను కాపాడడం మాత్రమే వారు చేయాల్సిన పని. కానీ ఒకవేళ చట్ట విరుద్దంగా పోలీసులు సెటిల్‌మెంట్‌ చేస్తే బాధిత వ్యక్తి కోర్టు ద్వారా ప్రయివేట్‌ కంప్లయింట్‌ వేసి న్యాయం పొందవచ్చు. పోలీసులు బలవంతంగా సెటిల్‌మెంట్‌ చేశారన్న విషయాన్ని నిరూపించాల్సిన బాధ్యత ఆరోపణ చేసిన వ్యక్తి మీద ఉంటుంది.

    Most Popular