భార్య అనేది భర్తకు చెందిన సొత్తు. భర్త నుండి సుఖం దొరకడం లేదని భార్య అక్రమ సంబంధం పెట్టుకుంటే అది తప్పే అవుతుంది. కొత్తగా వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆమెకు ఎటువంటి జైలు శిక్ష ఉండదు కానీ వివాహబంధం మాత్రం కొనసాగింపు ఉండదు. అక్రమ సంబంధ కారణం చూపి భర్త ఆమె నుండి విడాకులు తీసుకోవచ్చు.