ప్రయివేట్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను నిబంధనలకు విరుద్దంగా ఉద్యోగం లోంచి తీసివేస్తే లేబర్ కోర్టును ఆశ్రయించవచ్చు. లేబర్ కోర్టులు జిల్లా కోర్టులతో సమానం. లేబర్ కోర్ట్‌లోనూ న్యాయం జరక్కుంటే నేరుగా హైకోర్టుకు వెళ్లవచ్చు.