Thursday, September 19, 2024
More
    Homeసివిల్ కేసులుఉద్యోగ సంబంధ కేసులుజీతంలో నుంచి పిఎఫ్‌ను కట్‌ చేసి మన ఖాతాలో జమ చేయకుంటే ఏం చేయాలి?

    జీతంలో నుంచి పిఎఫ్‌ను కట్‌ చేసి మన ఖాతాలో జమ చేయకుంటే ఏం చేయాలి?

    ఒక వేళ పిఎఫ్‌ కట్‌ చేసి ఖాతాలో జమ చేయకుంటే పిఎఫ్‌ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేసుకోవాలి. అందుకు ఒక నెల సమయం ఉంటుంది. ఆ నెలలోపు సమస్య తీరకుంటే పిఎఫ్‌ డిపార్ట్‌మెంట్‌లోనే పై అధికారికి ఫిర్యాదు చేసి సమస్య తీర్చుకోవచ్చు.

    Most Popular