Saturday, October 12, 2024
More
    Homeసివిల్ కేసులుభూ రిజిస్ట్రేషన్ కేసులుపొరంబోకు స్థలాలను కొనుగోలు చేయవచ్చా? చట్ట ప్రకారం చెల్లుతాయా?

    పొరంబోకు స్థలాలను కొనుగోలు చేయవచ్చా? చట్ట ప్రకారం చెల్లుతాయా?

    పొరంబోకు స్థలాలను సాధారణంగా అమ్మకూడదు, కొనకూడదు. అయితే ఆ పొరంబోకు భూమిని ప్రభుత్వమే ఏ వ్యక్తికైనా కేటాయించి ఉంటే వారి వద్ద నుంచి కోర్టు అనుమతితో కొనుగోలు చేయవచ్చు. గతంలో ఈ భూములు కొనేందుకు 30 ఏళ్ల కాల పరిమితి ఉండేది. చంద్రబాబు ప్రభుత్వం ఆ పరిమితిని 20 ఏళ్లకు కుదించారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆ పరిమితిని 10 ఏళ్లకు కుదించింది. అంటే ఎవరికైనా కేటాయించిన పోరంబోకు స్థలాలను పదేళ్ల తర్వాత కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ కొనుగోలుకు రెవిన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్‌ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోర్టు నుండి అనుమతిని పొందాలి

    Most Popular