ప్రభుత్వ ఉద్యోగి అయినా, ప్రయివేట్ ఉద్యోగి అయినా ఉద్యోగం లోంచి తీసివేయాలంటే ఒక చట్టప్రకారం ఒక ప్రొసిజర్ ఉంటుంది. ఆ ప్రొసిజర్‌ను అనుసరించి ఉద్యోగం నుంచి తొలగిస్తే ఏ సమస్యా లేదు. కానీ ఆ ప్రొసిజర్ ప్రకారం కాకుండా తొలగిస్తే స్థానిక లేబర్ అధికారికి ఫిర్యాదు చేసి న్యాయం పొందవచ్చు.