Thursday, January 16, 2025
More
    Homeసివిల్ కేసులువీలునామా కేసులుమతి స్థితిమితం లేని వారు వీలునామా రాయవచ్చా?

    మతి స్థితిమితం లేని వారు వీలునామా రాయవచ్చా?

    మతి స్థితిమితం లేని వారు అంటే తెలివి లేని వారని అర్ధం. వీలునామా రాసేప్పుడు నా పూర్తి తెలివితో ఈ వీలునామా రాస్తున్నాను అని రాస్తారు. ఇక మతిస్థితిమితం లేని వారికి తెలివే ఉండదు. కనుక వారు వీలునామా రాసిని చెల్లదు. కానీ వీరికి ఉన్న ఆస్తి చట్ట ప్రకారం ఎవరైతే వారసులు ఉంటారో వారికి దక్కుతుంది.

    Most Popular