మతి స్థితిమితం లేని వారు అంటే తెలివి లేని వారని అర్ధం. వీలునామా రాసేప్పుడు నా పూర్తి తెలివితో ఈ వీలునామా రాస్తున్నాను అని రాస్తారు. ఇక మతిస్థితిమితం లేని వారికి తెలివే ఉండదు. కనుక వారు వీలునామా రాసిని చెల్లదు. కానీ వీరికి ఉన్న ఆస్తి చట్ట ప్రకారం ఎవరైతే వారసులు ఉంటారో వారికి దక్కుతుంది.