Saturday, December 7, 2024
More
    Homeసివిల్ కేసులుకబ్జా కేసులుమీ ఆస్తిపైన మరో వ్యక్తి దొంగ పట్టాలు సృష్టిస్తే న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు?

    మీ ఆస్తిపైన మరో వ్యక్తి దొంగ పట్టాలు సృష్టిస్తే న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు?

    ఈ మధ్య కాలంలో దొంగ రిజిష్ట్రేన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. దొంగ రిజిష్ట్రేన్‌ చేసినట్లు అనిపిస్తే ఆయనకు నోటీసు ఇవ్వాలి. ఆయన సరిగ్గా స్పందించకుంటే కోర్టులో రిజిష్ట్రార్‌ను కూడా నిందితుడిగా చేరుస్తూ డిక్లరేషన్‌ సూట్‌ వేసుకోవాలి.

    Most Popular