మన పూర్వీకుల ఆస్తి అంటే అది మన స్వాధీనంలో ఉండాలి. అది మన స్వాధీనంలో లేకుంటే అది మన ఆస్తి అవ్వదు. అయితే తన పూర్వికులే అని ఏదో విధమైన రుజువు చూపించాలి. గత 30 ఏళ్ల పాటు తమ స్వాధీనంలోనే ఉందని రుజువు చేసుకోవాలి.