Tuesday, November 12, 2024
More
    Homeసివిల్ కేసులువాణిజ్య సంబంధ కేసులుకొన్న వస్తువులు నాణ్యత లేకుంటే చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలి?

    కొన్న వస్తువులు నాణ్యత లేకుంటే చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలి?

    మీరు వస్తువు కొన్నప్పుడు దాని నాణ్యతను అమ్మకందారుడు పేర్కొంటాడు. అయితే ఆ సమసయంలో బిల్లు తీసుకోవడం తప్పనిసరి. ఆ చెప్పిన నాణ్యతాప్రమాణాలు ఆ బిల్లులో రాతపూర్వకంగా ఉండాలి. అలా ఉన్నట్లయితే ఆ వస్తువు నాణ్యతలో లోపం ఉన్నట్లయితే ఐపిసి ప్రకారం ఆ వ్యాపారి శిక్షార్హుడు. కోర్టు ద్వారా మీరు మీకు చెప్పిన నాణ్యతాప్రమాణాలతో కూడిన వస్తువును కూడా పొందవచ్చు.

    Most Popular