భర్త ఆస్తిలో భార్యకు ఎంత వాటా వస్తుంది?
భర్త చనిపోయిన తర్వాత ఆస్తిని అనుభవించే సర్వాధికారాలు భార్యకు ఉంటాయి. ఒక వేళ పిల్లలు ఉంటే పిల్లలతోపాటు ఆమెకు కూడా సమాన వాటా వస్తుంది. ఒక వేళ పిల్లలు లేకుంటే ఆస్తి మొత్తం మీద ఆమెకు హక్కు ఉంటుంది. ఆ ఆస్తిని ఆమె ఎవరికైనా రాసి ఇవ్వవచ్చు. అమ్ముకోవచ్చు.