Friday, December 6, 2024
More
    Homeసివిల్ కేసులువంశపారంపర్య కేసులుముత్తాల నుండి వచ్చిన ఆస్తిని మొత్తం తండ్రి ఆమ్మేయవచ్చా? అలా అమ్మిన ఆస్తిపైన కొడుకులకు హక్కు...

    ముత్తాల నుండి వచ్చిన ఆస్తిని మొత్తం తండ్రి ఆమ్మేయవచ్చా? అలా అమ్మిన ఆస్తిపైన కొడుకులకు హక్కు ఉంటుందా?

    ముత్తాతల నుండి వచ్చిన ఆస్తిని తండ్రి ఏ కారణం రీత్యానైనా అమ్ముకోవచ్చు. అయితే పిల్లలు పెద్దవారై ఉంటే మాత్రం వారి సంతకం కచ్చితంగా తీసుకోవాలి. పిల్లలు మైనర్‌గా ఉంటే వారి అనుమతి లేకుండానే అమ్మేయచ్చు. భార్య నుండి కూడా ఎటువంటి సమ్మతి అవసరం లేదు. అయితే ఈ అమ్మకం సమయంలో పిల్లల తరపున ఎవరైనా కోర్టులో కేసు వేస్తే ఆ పూర్వీకుల ఆస్తిని కోర్టు వారసులకు సమానంగా పంచుతుంది.

    Most Popular