Saturday, July 13, 2024
More
    Homeసివిల్ కేసులుభూ రిజిస్ట్రేషన్ కేసులువిదేశాల్లో ఉన్న వ్యక్తి ఇక్కడ ఆస్తులను కొనుగోలు చేయవచ్చా?

    విదేశాల్లో ఉన్న వ్యక్తి ఇక్కడ ఆస్తులను కొనుగోలు చేయవచ్చా?

    కొనుగోలు చేయవచ్చు. చట్టం ఆ అవకాశాన్ని కల్పించింది. అయితే ముందుగా అతను ఇక్కడ ఉన్న తన తండ్రినో, అన్ననో జిపిఎగా నియమించుకోవాలి. అంటే జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీగా నియమించుకోవాలి. ఆ జిపిఎ పొందిన వ్యక్తి విదేశాల్లో ఉన్న వ్యక్తి తరపున భూమి రిజ్రిష్టేషన్‌ చేయించుకోవచ్చు. కానీ భూమి మాత్రం విదేశాల్లో ఉన్న వ్యక్తి పేరు మీదనే ఉంటుంది.

    Most Popular