Friday, December 6, 2024
More
    Homeసివిల్ కేసులుభూ రిజిస్ట్రేషన్ కేసులుమాజీ సైనికులకు కేటాయించిన భూమిని కొనుగోలు చేయవచ్చా?

    మాజీ సైనికులకు కేటాయించిన భూమిని కొనుగోలు చేయవచ్చా?

    దేశ రక్షణ కోసం సైనికులు చేసిన సేవకు గుర్తింపుగా వారు రిటైర్‌ అయిన తర్వాత ఐదెకరాల భూమిని ప్రభుత్వం వారికి కేటాయిస్తుంది. ఇది అసైన్డ్‌ భూముల చట్టం పరిధిలోకి వస్తుంది. సాధారణంగా ఈ భూములను ఎవ్వరూ కొనకూడదు. కానీ ఈ చట్టం ప్రకారం ఆ భూమి కేటాయించిన పదేళ్ల తర్వాత కొనుగోలు చేయవచ్చు. అయితే కలెక్టర్‌, కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

    Most Popular