Sunday, April 28, 2024
More
    Homeసివిల్ కేసులువీలునామా కేసులుఏఏ సందర్భాల్లో వీలునామా చెల్లుబాటు కాదు?

    ఏఏ సందర్భాల్లో వీలునామా చెల్లుబాటు కాదు?

    వీలునామా రాసేప్పుడు సాక్ష్యులుగా ఇద్దరు వ్యక్తులను పేర్కొంటాం. ఈ సాక్ష్యులు వీలునామాపై ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇద్దరు ఒక్కటే చెప్పాలి. సాక్ష్యుల్లో ఒక్కరు కానీ, లేదా ఇద్దరు గానీ వీలునామాలోని అంశాలు తమకు తెలియవు అని చెప్పినచో ఆ వీలునామా చెల్లుబాటు కాదు. కాబట్టి సాక్ష్యులు చెప్పేదే కీలకం. ఒక వ్యక్తే రెండు మూడు వీలునామాలు రాస్తే చివరిసారిగా ఏ వీలునామా అయితే రాస్తారో అదే తుది వీలునామా అవుతుంది. అయితే ఆ వీలునామా చట్ట పరిధిలో ఉండాలి.

    Most Popular