Tuesday, April 23, 2024
More
    Homeసివిల్ కేసులువాణిజ్య సంబంధ కేసులుబిల్లులు ఇవ్వకుండా అమ్మితే ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు?

    బిల్లులు ఇవ్వకుండా అమ్మితే ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు?

    ఏదైనా వస్తువును కొనుగోలు చేసేప్పుడు బిల్లులు తీసుకోవడం కొనుగోలు దారుడి బాధ్యత. ఒక వేళ అమ్మకందారు బిల్లు ఇవ్వకుంటే తూనికలు, కొలతల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేయవచ్చు. అధికారులు మొదటి తప్పుగా ఆ అమ్మకందారుకు ఫైన్‌ వేస్తారు. మళ్లీ మళ్లీ బిల్లులు లేకుండా వ్యాపారం చేస్తే నేరం అవుతుంది. జైలు శిక్ష పడే అవకాశముంది.

    Most Popular