Wednesday, January 15, 2025
More
    Homeకుటుంబ సమస్యలుభర్త సంసారానికి పనికిరాకుంటే భార్య విడాకులు తీసుకోవచ్చా?

    భర్త సంసారానికి పనికిరాకుంటే భార్య విడాకులు తీసుకోవచ్చా?

    కచ్చితంగా తీసుకోవచ్చు. విడాకుల తీసుకోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఎప్పటికీ నయం కాని జబ్బు ఉండడటం. సంసారానికి పనికిరాకపోవడమన్నది నయం కాని జబ్బు లాంటిదే. అంతేకాక సంసార సుఖం ఇవ్వకపోవడం వేధింపుల కిందకు కూడా వస్తుంది. ఈ రెండు కారణాల రీత్యా భార్యకు కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది.

    Most Popular