Wednesday, January 15, 2025
More
    Homeకుటుంబ సమస్యలుతల్లితండ్రులు కోల్పయిన పిల్లలకు ఎవరు సంరక్షులుగా ఉంటారు?

    తల్లితండ్రులు కోల్పయిన పిల్లలకు ఎవరు సంరక్షులుగా ఉంటారు?

    తల్లితండ్రులు కోల్పయిన పిల్లలకు చట్ట ప్రకారం మొదటి సంరక్షకులుగా తాత,నాయనమ్మ ఉంటారు. వారు లేకపోతే మేనమామ ఉంటాడు. మేనమామ కూడా లేకపోతే తాత,అమ్మమ్మ ఉంటారు. వీరు కూడా లేకపోతే ఆ పిల్లలకు సంరక్షకులు ఎవరు ఉంటారనేది కోర్టు నిర్ణయిస్తుంది.

    Most Popular