ఈ మధ్య కాలంలో దొంగ రిజిష్ట్రేన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. దొంగ రిజిష్ట్రేన్ చేసినట్లు అనిపిస్తే ఆయనకు నోటీసు ఇవ్వాలి. ఆయన సరిగ్గా స్పందించకుంటే కోర్టులో రిజిష్ట్రార్‌ను కూడా నిందితుడిగా చేరుస్తూ డిక్లరేషన్ సూట్ వేసుకోవాలి.