ఒక వేళ పిఎఫ్ కట్ చేసి ఖాతాలో జమ చేయకుంటే పిఎఫ్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేసుకోవాలి. అందుకు ఒక నెల సమయం ఉంటుంది. ఆ నెలలోపు సమస్య తీరకుంటే పిఎఫ్ డిపార్ట్‌మెంట్‌లోనే పై అధికారికి ఫిర్యాదు చేసి సమస్య తీర్చుకోవచ్చు.