Monday, December 30, 2024
More
    HomeUncategorizedభర్త నిత్యం కొడుతూ వేధిస్తూ ఉంటే భార్యకు విడాకులు తీసుకునే హక్కు ఉంటుందా?

    భర్త నిత్యం కొడుతూ వేధిస్తూ ఉంటే భార్యకు విడాకులు తీసుకునే హక్కు ఉంటుందా?

    వేధింపులు అనే కారణం మీద భార్య భర్త నుండి విడాకులు తీసుకోవచ్చు. అయితే అందుకు తగిన సాక్ష్యాధారాలను పక్కగా చూపించాలి. ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం వేధిస్తున్నాడంటూ ఆరోపణలు చేసి విడాకులు పొందలేరు.

    Most Popular