ఒక్కసారి పిల్లలకు ఆస్తులు పంచిన తర్వాత తల్లితండ్రులు తిరిగి తీసుకోవడం కుదురదు. అది గిఫ్ట్‌డీడ్ రూపంలో ఇచ్చినా…సేల్ డీడ్ రూపంలో ఇచ్చినా తిరిగి వెనిక్కి తీసుకోవడం కుదరదు. అయితే తమకు మభ్యపెట్టి అన్ని అబద్దాలు చెప్పి తమను తప్పుదొప పట్టించి ఆస్తులను రాయించుకున్నారని తల్లితండ్రులు నిరూపించ గలితే తిరిగి వారు ఆ ఆస్తిని పొందవచ్చు.