Thursday, November 21, 2024
More
    Homeకుటుంబ సమస్యలుఒంటరి మగవారు ఆడపిల్లలను దత్తత తీసుకోవచ్చా?

    ఒంటరి మగవారు ఆడపిల్లలను దత్తత తీసుకోవచ్చా?

    ఒంటరి మగవారు కూడా ఆడపిల్లలను దత్తత తీసుకోవచ్చు. అయితే వారిద్దరి మధ్య వయస్సు 15 ఏళ్లకు పైబడి ఉండాలి. మరో ముఖ్యమైన అంశం దత్తత వచ్చే ఆ అమ్మాయికి ఆ ఒంటరి మగవారికి మధ్య ఖచ్చితంగా బంధుత్వం ఉండాలి. ఒక బంధుత్వం లేకపోతే ఒంటరి మగవారికి ఆడపిల్లలను దత్తత ఇవ్వడాన్ని చట్టం ఒప్పుకోదు.

    Most Popular