Thursday, November 21, 2024
More
    Homeకుటుంబ సమస్యలుభర్త మంచివాడే అయినా బంధువులు హింసిస్తూ ఉంటే భార్యకు ఎటువంటి రక్షణ పొందవచ్చు?

    భర్త మంచివాడే అయినా బంధువులు హింసిస్తూ ఉంటే భార్యకు ఎటువంటి రక్షణ పొందవచ్చు?

    ఈ పరిస్థితిలో కూడా భర్తను మినహాయించి వేధించే మిగిలిన బంధువలపైన 498ఎ ఐపిసి ప్రకారం కేసు పెట్టి శిక్షించవచ్చు. ఒక వేళ శిక్షించాల్సిన అవసరం లేదనుకుంటే భర్తతో కలిసి వేరు కాపురం పెట్టుకునే అవకాశం కూడా చట్టం కల్పిస్తుంది.

    Most Popular