పిల్లలు ఎవరి సంరక్షణలో ఉండాలనేది కోర్టుకు సంబంధం లేదు. పిల్లలు ఎవరి దగ్గర ఉండదలుచుకుంటే వారి దగ్గరికి వెళ్లిపోవచ్చు. అయితే మైనర్లు మాత్రం తల్లి సంరక్షణలోనే ఉండాలని వైనర్ల సంరక్షణ చట్టం చెబుతోంది. మైనర్లు కూడా తల్లి సరిగ్గా చూసుకోకపోతే తండ్రి సంరక్షణలో ఉండవచ్చు.