తప్పనిసరిగా వస్తుంది. దత్తత తీసుకున్న వారికి, రక్తం పంచుకుని పుట్టినవారికి చట్టం దృష్టిలో ఎటువంటి తేడా లేదు. తండ్రి ఆస్తిలో ఇద్దరికీ సమాన వాటానే వస్తుంది. అప్పటికే పిల్లలున్న తల్లితండ్రులు మరోకరని దత్తత తీసుకోవాలని భావిస్తే అప్పటికే ఉన్న పిల్లలకు కొంత ఆస్తిని రక్షణగా చూపించి దత్తత తీసుకోవాల్సి ఉంటుంది.