Thursday, November 21, 2024
More
    Homeక్రిమినల్ కేసులుపోలీసులు మీపై తప్పుడు కేసులు పెడితే చట్ట ప్రకారం ఎలాంటి రక్షణ ఉంటుంది?

    పోలీసులు మీపై తప్పుడు కేసులు పెడితే చట్ట ప్రకారం ఎలాంటి రక్షణ ఉంటుంది?

    మీపై పోలీసులు తప్పుడు కేసు పెట్టారని మీరు భావిస్తే దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. ముందుగా మీపైన పోలీసులు పెట్టిన తప్పుడు కేసు నుంచి బయటపడాలి. కోర్టు నుండి మీరు నిర్ధోషి అని తీర్పు తెచ్చుకోవాలి. ఆ తర్వాత పోలీసు వారు చేసిన తప్పును ఎత్తిచూపుతూ కోర్టులో ప్రైవేట్‌ కంప్లయింట్‌ చేయాలి. దాని ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ రిజిష్టర్‌ అయి కోర్టులో కేసు నడుస్తుంది.

    Most Popular