వీలునామా రాసిన వ్యక్తి చనిపోయిన తర్వాత వీలునామా ఎవరి పేరున ఉందో వారికి ఆస్తి వస్తుంది. కానీ వెనువెంటనే వీలునామా రాయించుకున్న వ్యక్తి కూడా చనిపోతే ఆ వ్యక్తికి చాలా దగ్గరిగా ఉండే రక్తసంబంధీకులకు ఆస్తి దక్కుతుంది. ఒక వేళ పెళ్లయితే భార్య, బిడ్డలకు దక్కుతుంది. అదే విధంగా తల్లితండ్రులకు కూడా కొంత దక్కుతుంది.